Duration 5:21

New Skoda Octavia Review (First Drive) | 2021 స్కోడా ఆక్టేవియా | Telugu DriveSpark

1 928 watched
0
47
Published 10 Jun 2021

New Skoda Octavia Review (First Drive) | 2021 స్కోడా ఆక్టేవియా | Telugu DriveSpark కొత్త స్కోడా ఆక్టేవియా 2021 దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఫస్ట్ జనరేషన్ స్కోడా ఆక్టేవియా 2002 లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కారు మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందింన మోడల్. కంపెనీ తరువాత దీనిని 2004 లో ఆక్టేవియా విఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఆక్టేవియా యొక్క సెకండ్ జనరేషన్ కారును దేశీయ మార్కెట్లో లారా అని పిలిచేవారు. లారా కారు భారతదేశంలో పెద్ద సంఖ్యలో అమ్ముడైంది. ఇప్పుడు స్కోడా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన ఫోర్త్ జనరేషన్ ఆక్టేవియా కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. మేము ఇటీవల ఈ కొత్త కారును నగరం చుట్టూ డ్రైవ్ చేసాము. 2021 ఆక్టేవియా కారు చాలా అద్భుతమైనది, ఇది ఓల్డ్ వెర్షన్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త 2021 ఆక్టేవియా గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. SUBSCRIBE: /channel/UCrdAv9ai8pQs9NtfYtDNFVQ GET SOCIAL: – Let's connect on Google+ https://plus.google.com/+ Drivespark – Follow us on Facebook: https://www.facebook.com/DriveSparkTelugu/ – Tweet us a question: https://twitter.com/DrivesparkTe/ – Follow us on Instagram: https://instagram.com/DriveSpark/ – Discover our Latest Pins: https://www.pinterest.com/DriveSpark/ ABOUT DRIVESPARK: DriveSpark.com provides updates from the auto industry across video and unique content in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada, that run parallel to our English channel. DriveSpark.com is an Indian online automotive portal owned by Greynium Information Technologies Pvt Ltd., which also runs Oneindia.com — India's leading multilingual news portal that provides daily news through video and content in Hindi, Tamil, Malayalam, Kannada, Telugu, Bengali, Gujurati and English. YOUTUBE CHANNELS: Telugu DriveSpark: /channel/UCrdAv9ai8pQs9NtfYtDNFVQ English DriveSpark: /c/drivespark Kannada DriveSpark: /channel/UCWJccPQPQ00eEmZf5D5qSAg Malayalam DriveSpark: /channel/UCy9cR3OYH8cM2ZcBE_dlDIA Tamil DriveSpark: /channel/UCrciYvvxPxY2V3BTvirNstQ Hindi DriveSpark: /channel/UCLpvMOpsWe8NsCLyDXca57A

Category

Show more

Comments - 1